IPL 2020, Kings XI Punjab vs Chennai super kings ,csk vs kxip. Toss report,track record and Crucial Players in both squad.
#Cskvskxip
#Kxipvscsk
#Chennaisuperkings
#KingsxiPunjab
#KlRahul
#Msdhoni
#Bravo
#Jadhav
#ShaneWatson
#NicholasPooran
#RavindraJadeja
#Ipl2020
#Dhoni

ఐపీఎల్ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతున్న సీఎస్‌కే ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో మాత్రమే గెలిచి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.